(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.202. అధ్యాయః 202
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ భీష్మంప్రతి సప్రశంసనం పునర్ధర్మకథనప్రార్థనా॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
వైశంపాయన* ఉవాచ।
అనుశాస్య శుభైర్వాక్యైర్భీష్మమాహ మహామతిః।
ప్రీత్యా పునః స శుశ్రూషుర్వచనం యద్యుధిష్ఠిరః॥ 13-202-1(89184)
జనమేజయ ఉవాచ। 13-202-2x(7439)
పితామహో మే విప్రర్షే భీష్మం కాలవశం గతం।
కిమపృచ్ఛత్తదా రాజా సర్వసామాజికం హితం॥ 13-202-2(89185)
ఉభయోర్లోకయోర్యుక్తం పురుషార్థమనుత్తమం।
తన్మే వద మహాప్రాజ్ఞ శ్రోతుం కౌతూహలం హి మే॥ 13-202-3(89186)
వైశంపాయన ఉవాచ। 13-202-4x(7440)
భూయ ఏవ మహారాజ శృణు ధర్మసముచ్చయం।
యదపృచ్ఛత్తదా రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః॥ 13-202-4(89187)
శరతల్పగతం భీష్మం సర్వపార్థివసన్నిధౌ।
అజాతశత్రుః ప్రీతాత్మా పునరేవాభ్యభాషత॥ 13-202-5(89188)
పితామహ మహాప్రాజ్ఞ సర్వశాస్త్రవిశారదః।
శ్రూయతాం మే హి వచనమర్థిత్వాత్ప్రబ్రవీంయహం॥ 13-202-6(89189)
పరావరజ్ఞో భూతానాం దయావాన్సర్వజంతుషు।
ఆగమైర్బహుభిః ప్రీతో భవాన్నః పరమం కులే॥ 13-202-7(89190)
త్వాదృశో దుర్లభో లోకే సాంప్రతం జ్ఞానసంయుతః।
భవతా గురుణా చైవ ధన్యాశ్చైవ వయం ప్రభో॥ 13-202-8(89191)
అయం స కాలః సంప్రాప్తో దుర్లభైర్జ్ఞాతిబాంధవైః।
శాస్తా తు నాస్తి నః కశ్చిత్త్వదృతే పురుషర్షభ॥ 13-202-9(89192)
తస్మాద్ధర్మార్థసహితమాయత్యాం చ హితోదయం।
ఆశ్చర్యం పరమం వాక్యం శ్రోతుమిచ్ఛామి భారత॥ 13-202-10(89193)
అయం నారాయణః శ్రీమన్సర్వపార్థివసన్నిధౌ।
భవంతం బహుమానాచ్చ ప్రణయాచ్చైవ సేవతే॥ 13-202-11(89194)
అస్యైవ తు సమక్షం నః పార్తివానాం తథైవ చ।
ఇతివృత్తం పురాణం చ శ్రోతౄణాం పరమం హితం॥ 13-202-12(89195)
యది తేఽహమనుగ్రాహ్యో భ్రాతృభిః సహితోఽనఘ।
మత్ప్రియార్థం హి కౌరవ్య స్నేహాద్భాషితుమర్హసి॥ 13-202-13(89196)
వైశంపాయన ఉవాచ। 13-202-14x(7441)
తస్య తద్వచనం శ్రుత్వా స్నేహాదాగతవిక్లవః।
ప్రవిబన్నివ తం దృష్ట్వా భీష్మో వచనమబ్రవీత్॥ 13-202-14(89197)
శృణు రాజన్పురావృత్తిమితిహాసం పురాతనం।
ఏతావదుక్త్వా గాంగేయః ప్రణంయ శిరసా హరిం।
ధర్మరాజం సమీక్ష్యేదం పునర్వక్తుం సమారభత్॥ ॥ 13-202-15(89198)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్వ్యధికద్విశతతమోఽధ్యాయః॥ 202 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-202-1x * ఏకోత్తరద్విశతతమాధ్యాయాత్పరం ఏకపంచాశదధికద్విశతతమాద్యాయాత్పూర్వం మధ్యే పరిదృశ్యమానైకోనపంచాశదధ్యాయప్రతినిధితయా ఔత్తరాహకోశే అష్టావేవాధ్యాయాః పరిదృశ్యంతే। తేచానుపూర్వీభేదేన తదర్థైకదేశప్రతిపాదకాఏవ దృశ్యంతే నతు తదనుక్తార్థప్రతిపాదకాః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.